కావలి: దారకానిపాడుకు తరలిన కావలి రంగా విగ్రహ కమిటీ
దారకానిపాడుకు తరలిన కావలి రంగా విగ్రహ కమిటీ గుడ్లూరు(M) దారకానిపాడులో హత్యకు గురైన తిరుమలశెట్టి లక్ష్మయ్యనాయుడు కుటుంబాన్ని కావలి రంగా విగ్రహ కమిటీ నాయకులు శుక్రవారం పరామర్శించారు. వారు ఆ గ్రామానికి వెళ్లి ఆ కుటుంబానికి దైర్యం చెప్పారు. వారు తొలుత కావలిలో రంగా విగ్రహానికి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబానికి రూ.50వేల ఆర్థిక సాయం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం