బనగానపల్లె: బనగానపల్లె నియోజకవర్గం లో 1800 కోట్లతో అభివృద్ధి పనులు : విజయోత్సవ సభలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని జిఎస్ఎస్ ఫంక్షన్ హాల్ నందు కూటమి ప్రభుత్వం ఏర్పడే రెండు నెలలు పూర్తి అయిన సందర్భంగా విజయోత్సవ సభను శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు మొదట నియోజకవర్గం లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేసి చూపిందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి వేగంగా జరుగుతుందని 16,600 పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తే జగన్ అక్రమ ప్రచారం చేస్తున్నారన్