Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: బాల కార్మిక నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం : బనగానపల్లె జెకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు బ్రహ్మానంద ఆచారి

Banaganapalle, Nandyal | Jun 19, 2026
బనగానపల్లె మండలం దేవనగర్ ప్రాథమిక పాఠశాలలో జేకేఆర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు జె.ఎస్.ఎస్. బ్రహ్మానంద చారి విద్యార్థులకు రాతపుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. చిన్నారులతో పని చేయించడం చట్టరీత్యా నేరమని, ప్రతి చిన్నారికి విద్యనే బంగారు భవిష్యత్తుకు మార్గమని పేర్కొన్నారు. హెచ్ఎం కే. కుర్షిద్ బేగం, 104 సిబ్బంది ఉన్నారు.
బనగానపల్లె: బాల కార్మిక నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం : బనగానపల్లె జెకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు బ్రహ్మానంద ఆచారి - Banaganapalle News