హిందూపురం సూరప్పకుంట లో మృతి చెందిన వ్యక్తి హిందూపురం రహమత్పురానికి చెందిన
జబివుల్లా గా గుర్తించిన పోలీసులు
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని సూరప్ప కుంట చెరువులో లభ్యమైన మృతదేహం హిందూపురం పట్టణంలోని రహమత్ పురానికి చెందిన జబీవుల గా పోలీసులు గుర్తించారు. మృతికి గల కారణాలు విచారణలో తెలుస్తాయని మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హిందూపురం రెండవ పట్టణ పోలీసులు తెలిపారు.