Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

డోన్: బేతంచెర్ల మండలంలో డంపింగ్ యార్డ్ తో ప్రజలకు అవస్థలు

Dhone, Nandyal | May 6, 2026
నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం జగనన్న కాలనీ సమీపంలోని మున్సిపల్ డంపింగ్ యార్డ్ ప్రజలకు నరకం చూపుతోంది. అక్కడి దుర్వాసన, చెత్త కాల్చడం వల్ల వచ్చే పొగతో 25 కుటుంబాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. గాలి కాలుష్యం పెరిగి శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ యార్డ్ను వేరే ప్రాంతానికి తరలించాలని కాలనీవాసులు అధికారులను కోరుతున్నారు.
డోన్: బేతంచెర్ల మండలంలో డంపింగ్ యార్డ్ తో ప్రజలకు అవస్థలు - Dhone News