వెంటవెంటనే జరిగిన చీరాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ,అత్యవసర సమావేశాలు, కుందేరులో గుర్రపు డెక్క తొలగింపునకు 40లక్షలు మంజూరు
Chirala, Bapatla | Aug 29, 2025
చీరాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం,అత్యవసర సమావేశం శుక్రవారం వెంట వెంటనే జరిగాయి.సాధారణ సమావేశంలో 29 అంశాలతో కూడిన...