ప్రముఖ రచయిత్రి లతా పేష్కర్కు ఇన్స్పిరేషనల్ ఉమెన్ ఆథర్ అవార్డ్ లభించింది. బేగంపేట దేవనార్ అంధుల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె రచనలు పిల్లల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని వక్తలు తెలిపారు. త్వరలో ఆమె 7వ పుస్తకం 'గ్రోయింగ్ అప్-గ్రోయింగ్ వాయిస్' విడుదల కానుంది.