జహీరాబాద్: కంకల్ టోల్ ప్లాజా వద్ద భారీగా గంజాయి పెట్టుకున్న పోలీసులు
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 65వ జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేపట్టారు .వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అదుపులోకి దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది