Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: నంద్యాలలో స్వాతంత్ర సమరయోధుడు స్వామి రెడ్డి 113వ జయంతి వేడుకలు

Nandyal Urban, Nandyal | Jul 1, 2026
స్వాతంత్ర్య సమరయోధుడు, ఉమ్మడి జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత, తాళపత్ర అవార్డు గ్రహీత కామ్రేడ్ స్వామిరెడ్డి 113వ జయంతి సందర్భంగా నంద్యాలలోని సీపీఐ కార్యాలయం (స్వామిరెడ్డి భవన్)లో ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వామిరెడ్డి ప్రజాసేవ, ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని నాయకులు సూచించారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నంద్యాలలో స్వాతంత్ర సమరయోధుడు స్వామి రెడ్డి 113వ జయంతి వేడుకలు - Nandyal Urban News