రేకలకుంట గ్రామంలోని సోమవారం సాయంత్రం 5 గంటల 20 నిమిషాల సమయం లో పెద్దమ్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సింగనమల నియోజవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్. అమ్మవారి ఆశీస్సులు అందరి పైనుండి చల్లగా చూడాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.