పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా
Anakapalle, Anakapalli | Aug 29, 2025
పోలీసు సిబ్బంది తమ సమస్యలను నిర్మోహమాటంగా తనకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పోలీసులకు సూచించారు, శుక్రవారం...