అనంతపురం అర్బన్: మే ఒకటో తేదీ నుంచి జనగణన ప్రారంభిస్తున్నామని డిఆర్ఓ మలోల తెలిపారు అనంతపుర నగరంలోని మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | Apr 30, 2026
మే ఒకటో తేదీ నుంచి జనగణను ప్రారంభిస్తున్నామని అనంతపురం డిఆర్ఓ మలోల తెలిపారు అనంతపురం నగరంలోని గురువారం మధ్యాహ్నం 12 గంటల 50నిమిషాల సమయంలో ప్రజలంతా సహకరించాలన్నారు.