అచ్చంపేట: సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్ధిని ప్రతిభ.
పల్నాడు జిల్లా, పెడకూరపాడు నియోజకవర్గం, అచ్చంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ ఈ రోజు విడుదల చేసిన ద్వితీయ ఫలితాల్లో అచ్చంపేట గ్రామానికి చెందిన ముట్టే చరని 1000 మార్కులకు 950 మార్కులు సాధించి కళాశాల ఫస్ట్ గా నిలిచింది.. విద్యార్ధిని చరణిని ప్రిన్సిపల్ తో పాటు పలువురు అభినందించారు..మొత్తంగా ఇంటర్ ఫలితాల్లో 26 మంది విద్యార్థులకు 23 మంది పాస్ అయ్యారని ప్రిన్సిపల్ పద్మజ శుక్రవారం తెలిపారు..