త్వరలోనే మదనపల్లె జిల్లా ఏర్పాటు.
మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా.
అన్నమయ్య జిల్లా .మదనపల్లె పట్టణంలో ఎమ్మెల్యే షాజహాన్ భాషా ,శుక్రవారం మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను తూట్లు పొడిచారని అన్నారు. మదనపల్లె జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమించిన వారిపై అక్రమ కేసులు బనాయించారని అన్నారు. ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు మదనపల్లె జిల్లాను త్వరలోనే ఏర్పాటు చేయనున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా ,ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,