నెల్లూరు జిల్లా, ఇందుకూరుపేట మండలం, మైపాడు సముద్ర తీరాన కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా మైపాడు సముద్ర తీరంలో భక్తులు స్నానాలు ఆచరించి, దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు..సముద్ర తీరాన ఇసుకతో శివలింగాల ప్రతిమను ఏర్పాటు చేసుకొని పూజలు చేసి సముద్రంలో భక్తితో దీపాలు వదిలారు.. మైపాడు బీచ్ వద్ద ఉన్న శివాలయం వద్దకి భక్తులు చేరుకొని భక్తిశ్రద్ధలతో స్వామి అ