దర్శి: దర్శి మండలం సామంతపూడి గ్రామానికి చెందిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఏడుకొండలు హృదయానికి నివాళులర్పించిన లలిత్ సాగర్
Darsi, Prakasam | May 14, 2025 దర్శి మండలం సామంతపూడి గ్రామానికి చెందిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఏడుకొండలు విజయవాడలో రోడ్డు ప్రమాదంలో చెందగా బుధవారం మృతదేహాన్ని సామంతపూడి కి తీసుకురాగా ఏడుకొండలు మృదేహాన్ని దర్శి నియోజకవర్గ టిడిపి నాయకులు కడియాల లలిత్ సాగర్ సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి ఆర్థికసాయాన్ని అందజేశారు.