నంద్యాల అర్బన్: నంద్యాలలో వైద్యులకు అవగాహన సదస్సు
Nandyal Urban, Nandyal | Jun 24, 2026
నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అపోలో ఆసుపత్రి సహకారంతో నంద్యాలలో వైద్యులకు, వైద్య విద్య సదస్సు నిర్వహించారు. ఐఎంఏ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని సదస్సు ప్రారంభించారు. వైద్యులు ప్రాక్టీస్ చేసినంత కాలం తమ వైద్య పరిజ్ఞానాన్ని నిరంతరం పెంచుకుంటూ ఉండాలని, తద్వారా నూతన వైద్య విధానాలపై అవగాహన కలుగుతుందనా