వరంగల్: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం, ఘనంగా నివాళులు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో అసువులు బాసిన 25 మంది పోలీసులకు ఘన నివాళి అర్పించారు. పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, కలెక్టర్లు మరియు ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు అమరుల స్థూపం వద్ద నివాళులర్పించి, అమరవీరుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.