సత్య సాయి జిల్లా రామగిరి మండలం పిఆర్ కొట్టాల ఎగువపల్లి బీటి రోడ్డు పనులను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గురువారం సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర వరకు బీటీ, సిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రామగిరి మండలంలోని పిఆర్ కొట్టాల నుంచి ఎగుపల్లి గ్రామం వరకు మూడు కోట్ల రూపాయల నోబార్డు నిధులతో ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్ల బీటీ రోడ్డును కొత్తగాది కుంట గ్రామం నుంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు సిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.