Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నందికోట్కూరు: తిరుపతిలో పారుమంచాల యువతి ఫ్లై ఓవర్ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం

Nandikotkur, Nandyal | May 15, 2026
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల పరిధిలోని పారుమంచాల గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే యువతి శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేసింది, తిరుపతిలోని గరుడ వారధి ఫ్లైఓవర్ నుంచి కరకంబాడి లీలామహల్ సర్కిల్ మార్గంలో కిందకి దూకింది, చావు బతుకుల్లో ఉన్న యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు, ఆదిలక్ష్మి తన అన్న స్వాములతో కలిసి తిరుపతికి వలస వెళ్లి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది

MORE NEWS