అనంతపురం అర్బన్: పదవ తరగతి తప్పానని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | May 2, 2026
పదవ తరగతిలో ఫెయిల్ కావడంతో పురుగుల మందు తాగి అవుననికి పాల్పడిన యువతి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పదవ తరగతి ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యయత్నానికి పాల్పడి మృతి చెందినట్లుగా వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.