నల్గొండ: జిల్లా కేంద్రంలో ఈ నెల 17న వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవ సభను నిర్వహించడం జరుగుతుంది: పాలడుగు నాగార్జున
Nalgonda, Nalgonda | Sep 13, 2025
నల్గొండ జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి...