నందికోట్కూరు: బానకచర్లలో P4 క్రింద నిర్మించిన నూతనగృహ ప్రవేశంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన, ఎమ్మెల్యే గిత్త జయసూర్య
నంద్యాల జిల్లా పాములపాడు మండలం బాణకచెర్ల గ్రామంలో సంకుల రామలింగమ్మ, సంకులరామారావు కుటుంబానికి 3 లక్షల రూపాయల నిధులతో P4 (పబ్లిక్-ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్) క్రింద మార్గదర్శకులు టేకూరి నాగేశ్వరరావు నిర్మించిన నూతన గృహప్రవేశం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గిత్త జయసూర్య రిబ్బన్ కట్ చేస్తే ప్రారంభించారు, అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మానస పుత్రికగా చెప్పుకొనే P4 ద్వారా నియోజకవర్గంలో బంగారు కుటుంబాలుగా గుర్తించబడిన వ్యక్తులు వారి పరిసర ప్రాంతాలలో నిరుపేదలైన వ్యక్తులను గుర్తించి వారి అభివృద్ధికి తోడ్పాటు అందిం