మంగళగిరి లోని టిడిపి కార్యాలయంలో(SIR) అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త జయసూర్య
నంద్యాల జిల్లా నందికొట్కూరు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR పై అవగాహన కార్యక్రమంలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య పాల్గొన్నారు, ఉమ్మడి జిల్లాలకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు మంత్రులతో కలిసి ఎమ్మెల్యే గిత్త జయ సూర్య ఈ కార్యక్రమానికి హాజరయ్యారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు ఓటర్ జాబితా నుంచి తొలగిపోకుండా పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు, రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలి అన్నారు, అలాగే ప్రతి అర్హత కల