నంద్యాల అర్బన్: నంద్యాలలో పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 8, 2026
నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలోని ఎస్డిఆర్ స్కూల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షల స్పాట్ వెలివేషన్ ప్రక్రియను బుధవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి పర్యవేక్షించారు ఈ సందర్భంగా వాల్యుయేషన్ కేంద్రంలో జరుగుతున్న పనితీరును పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వివిధ జిల్లాల నుండి మొత్తం 1,86,489 మంది విద్యార్థుల సమాధాన పత్రాలు నంద్యాల జిల్లా కేంద్రానికి చేరుకున్నట్లు డిఇఓ జనార్దన్ రెడ్డి కలెక్టర్కు నివేదించారు.