కావలి: రేషన్ మాఫియా ఎఫెక్ట్..నెల్లూరు జిల్లాలో ముగ్గురు అధికారులపై వేటు
రేషన్ మాఫియా ఎఫెక్ట్..! నెల్లూరు జిల్లాలో ముగ్గురు అధికారులపై వేటు..జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, ఇన్‌ఛార్జి డీఆర్వో విజయ్ కుమార్‌ను .మాతృశాఖ రెవెన్యూకు వెళ్లాలని మౌకిక ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరవ్‌గౌర్..నెల్లూరు డివిజన్ ఏఎస్వో అంకయ్యను ఏఎస్ఆర్ జిల్లా.. పాడేరు డివిజన్‌కు, కావలి డివిజన్ ఏఎస్వో రవిని అన్న