నూజివీడు పట్టణంలో ఆటో బోల్తా డ్రైవర్ కు తీవ్ర గాయాలు కేసు నమోదు
Nuzvid, Eluru | Sep 15, 2025 నూజివీడు పట్టణ పరిధిలోని తిరువూరు రోడ్డులో ఆదివారం రాత్రి ఆటో పల్టీ కొట్టడంతో డ్రైవర్ కు గాయాలయ్యాయి.మిట్టగూడెం నుండి నూజివీడు పట్టణం వైపు గుర్తు తెలియని వ్యక్తి ఆటో డ్రైవ్ చేసుకొని వస్తుండగా ద్విచక్ర వాహనం అడ్డు రావడంతో అదుపుతప్పి పల్టీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఆటో నుండి పొగ వస్తువు ఉండడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. ఆటోలో ఇరుక్కుపోయిన డ్రైవర్ను బయటకు లాగి ఆసుపత్రికి పంపించిన స్థానికులు అవసరం