ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు నియోజకవర్గం లో ఉల్లి రైతుల కష్టాలు.. అధిక వర్షాలతో చేతికొచ్చిన పంట నష్టం ధరలు లేక మహిళా రైతు లక్ష్మి ఆవేదన..
Yemmiganur, Kurnool | Aug 22, 2025
ఉల్లి రైతు కంట కన్నీరు.మూడు రోజుల క్రితం కురిసిన వర్షాల కారణంగా ఉల్లి రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు.ఉల్లికి కనీస...