కొత్తగూడెం: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి సారపాక గ్రామపంచాయతీలో వ్యక్తికి గాయాలు
Kothagudem, Bhadrari Kothagudem | Aug 18, 2025
బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక గ్రామపంచాయతీలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారంగా...