Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: గోనంపల్లి లో స్థలం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, గ్రామంలో ఉద్రిక్తత

Allagadda, Nandyal | Apr 11, 2026
నంద్యాల జిల్లా రుద్రవరం మండల పరిధిలోని గోనంపల్లి గ్రామం లో స్థలం విషయంలో శనివారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది, గోనం పల్లి గ్రామంలో ఒక స్థల విషయంలో ఈ స్థలం మాదంటే మాదంటూ ఇరు వర్గాల వారు ఘర్షణ పడ్డారు, పరస్పరం దాడులు చేసుకున్నారు, గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు.