అనంతపురం అర్బన్: మునిమడుగు గ్రామంలో చిన్నారి పైకి దూసుకెళ్లిన సైకిల్ చిన్నారికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 22, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ మండలంలోని మునిమడుగు గ్రామంలో మధు అనే చిన్నారి పైకి సైకిల్ దూసుకుని రావడంతో చిన్నారికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. దీంతో చిన్నారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు