Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: పొలాల మధ్యలో నాలుగు కిలోమీటర్ల ఆటోలో ప్రయాణం చేసి జలధర -జలహారతి పనుల నాణ్యతను పరిశీలించిన కలెక్టర్ రాజకుమారి

Nandyal Urban, Nandyal | Jun 23, 2026
నంద్యాల జిల్లాలో జలధార జల హారతి కార్యక్రమం కింద చేపడుతున్న నీటి సంరక్షణ చెరువులో పునరుద్ధరణ సాగునీటి వనరుల అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులు ఆదేశించారు సోమవారం మండలంలోని తంగడంచ గ్రామంలో జల ధార జల హారతి పథకం కింద చేపట్టిన ఫీడర్ ఛానల్ పునరుద్ధరణ పనులు చెరుకు నీరు చేరే సరఫరా కాలువలు మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు పాల్గొన్నారు

MORE NEWS

No related stories for this location.