ఒంగోలు అర్బన్: గర్భిణీ స్త్రీలకు భరోసా కిల్కారి సేవలు వినియోగించుకోవాలని కోరిన ప్రత్యేక అధికారి
Ongole Urban, Prakasam | Jul 9, 2026
ఒంగోలులోని పాపా కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన PMSMA కార్యక్రమాన్ని కిల్కారి రీజినల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజు మరియు జిల్లా ఆశా నోడల్ ఆఫీసర్ రాజేశ్వరి సందర్శించారు ఈ సందర్భంగా కిల్కారి రీజినల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం గర్భిణీలు మరియు బాలింతల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన కిల్కారి సేవల గురించి అవగాహన కల్పించారు. గర్భధారణ నాలుగో నెల నుంచి శిశువుకు ఒక సంవత్సరం వయస్సు వచ్చే వరకు ప్రతి నెల 911600403660 నంబర్ నుంచి కిల్కారి వాయిస్ కాల్స్ వస్తాయని తెలిపారు.ఈ కాల్స్ ద్వారా గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తెలియజేశారు