సిరిసిల్ల: కెసిఆర్ నగర్ శివారులో నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ఢీ కొట్టిన ఆటో డ్రైవర్ పై కేసు నమోదు: ఎస్సై ఉపేంద్ర చారి
Sircilla, Rajanna Sircilla | Aug 21, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్ శివారులో నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ఢీ కొట్టిన ఆటో డ్రైవర్...