ఆళ్లగడ్డ: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని రాయలసీమ జోనల్ కమిటీ సభ్యుడు బాబు హుస్సేన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని కాశంతల క్షేత్రంలో జనసేన పార్టీ రాయలసీమ జోన్ కమిటీ సభ్యుడు ఎం ఎస్ మాబు హుస్సేన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక అభిషేకాలు పూజలు చేశారు, ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకునే తిరిగి ప్రజాసేవలో చురుగ్గా పాల్గొనాలని ప్రార్థించినట్లు మాబు హుస్సేన్ తెలిపారు