మహబూబాబాద్: బాలల రక్షణపై 122 పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ
జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో బాలల రక్షణపై ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు జడ్జిల సమక్షంలో 122 ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, టీచర్లకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.