ఒంగోలు అర్బన్: బాలాజీ నగర్ లో కార్డెన్ సర్చ్ , శాంతి భద్రతలే తమ లక్ష్యం: ఒంగోలు డిఎస్పి శ్రీనివాసరావు,
Ongole Urban, Prakasam | Apr 19, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు 16వ డివిజన్ అగ్రహారం రైల్వే గేట్ అవతల ఉన్న పోతురాజుపాలెం ప్రాంతంలో ఆదివారం ఉదయం పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 10 బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. పత్రాలు సరిగా లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నేరాల కట్టడికి తనిఖీలు చేపట్టామన్నారు. సీఐ మేడా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.