కందుకూరులో బురదలో ఇరుక్కున్న స్కూల్ బస్సు.. తీవ్ర ఇబ్బందులు పడ్డ విద్యార్థులు
కందుకూరు: బురదలో ఇరుక్కున్న స్కూల్ బస్సు కందుకూరులోని క్లబ్ రోడ్ నుంచి ఆది ఆంధ్ర కాలనీకి వెళ్లే రహదారిలో బ్రిడ్జి వద్ద శనివారం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బురదలో ఇరుక్కుపోయింది. వర్షాల కారణంగా రహదారి బురదమయమై ఉండటంతో బస్సు ముందుకు కదలలేకపోయింది. దీంతో విద్యార్థులు స్కూలుకు చేరుకునే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికులు, తల్లిదండ్రులు రహదారి పరిస్థిత