తెలుగు భాషా సంస్కృతులను విశ్వవ్యాప్తం చేసిన ఘనత మండలి వెంకటకృష్ణారావు దే: శత జయంతి వేడుకలలో కొనియాడిన ఒంగోలు ఎంపీ
Ongole Urban, Prakasam | Sep 7, 2025
తెలుగు భాషా సంస్కృతులను విశ్వవ్యాప్తం చేసేందుకు మండలి వెంకట కృష్ణారావు చేసిన కృషి అనితర సాధ్యమైనదని ఒంగోలు ఎంపీ మాగుంట...