తిరుపతి జిల్లా వెంకటగిరి ఆర్టీసీ డిపో నందు ఆర్టీసీ ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు.. ఏలూరు డిపో పెట్రోల్ బంకులో అసలు దోషులను శిక్షించాలని ఎస్ డబ్ల్యూ ఎఫ్,ఎన్.ఎం.యు కార్మిక సంఘాలు డిమాండ్ చేశారు.. వారు మాట్లాడుతూ 83 లక్షల రూపాయలు కుంభకోణం ఏలూరు ఆయిల్ డిపో బంకులో జరిగిన ఘటనలో ఎలాంటి సంబంధం ఎస్ డబ్ల్యు ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందరయ్యని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు..