పుంగనూరు: భాష్యం పాఠశాలలో అల్లరి చేస్తుందని విద్యార్థి నీ తల పగలగొట్టిన.
టీచర్, ప్రిన్సిపాల్ పై కేసు నమోదు.
సిఐ సుబ్బారాయుడు.
చిత్తూరు జిల్లా. పుంగనూరు పట్టణం. తాటిమాకులపాలెం సమీపంలో గల భాష్యం పాఠశాలలో ఈనెల 10వ తేదీన ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని అల్లరి చేస్తున్నదని.హిందీ టీచర్ సలీం బాషా క్యారీ బ్యాగ్ తో చిన్నారి తలపై కొట్టడంతో చిన్నారి త్రీవంగా గాయపడింది. వెంటనే చిన్నారిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సలు నిర్వహించారు. చిన్నారి పరిస్థితి విషమించడంతో బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స నిర్వహించారు. చిన్నారి తల్లి విజేత, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.