Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

జనగాం: జనగామలో నీట్ పేపర్ లీకేజీ నిరసనగా విద్యార్థి బంద్ విజయవంతం

Jangaon, Jangaon | Jul 24, 2026
జనగామ ఆర్టిసి చౌరస్తాలో విద్యార్థి సంఘాలు నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా బంద్ నిర్వహించి, కేంద్ర విద్యామంత్రిని బర్తరఫ్ చేయాలని, అధికారులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కఠిన చర్యలు కోరుతూ నిరసనలు నిర్వహించారు.