గొల్లపల్లి క్రాస్ వద్ద బెల్ట్ షాపుపై ఎస్ఐ బాలకృష్ణ మెరుపు దాడులు..32క్వార్టర్ మద్యం బాటిళ్లు స్వాధీనం,విక్రేత అరెస్ట్
బెల్ట్ షాపు పై ఎస్ఐ బాలకృష్ణ తమ సిబ్బందితో ఆదివారం సాయంత్రం ఆకస్మిక దాడులు నిర్వహించి 32క్వార్టర్ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు.ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు గుర్రంకొండ మండలం, పసలవాండ్లపల్లి పంచాయతీ, గొల్లపల్లి క్రాస్ వద్ద ఎస్ఐ బాలకృష్ణ తమ సిబ్బందితో బెల్ట్ షాపు పై ఆదివారం సాయంత్రం ఆకస్మిక దాడులు నిర్వహించారు. 32 క్వార్టర్ మద్యం బాటిళ్లు సీజ్ చేసి విక్రేతను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మండల పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కువ కేసుల్లో ప్రమేయం ఉన్న వారిని గ్రామ బహిష్కరణతో పాటు పి.డి యాక్ట్