అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని విద్యుత్ శాఖ సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నరేంద్ర రోడ్డు ప్రమాదంలో మృతి
Anantapur Urban, Anantapur | Jun 30, 2026
అనంతపురం నగరంలోని విద్యుత్ శాఖ సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నరేంద్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు . ఈ విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు మంగళవారం ఉదయం 8 గంటల 50 నిమిషాల సమయంలో కుటుంబాన్ని పరామర్శించారు.