నరసాపురం: ధవలేశ్వరంలో రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండడంతో ఉరకలు వేస్తున్న నరసాపురంలో వశిష్ట గోదావరి నది
Narasapuram, West Godavari | Aug 22, 2025
నరసాపురంలో వశిష్ఠ గోదావరి నది ఉరకలు వేస్తూ ప్రయాణిస్తోంది. ధవళేశ్వరం వద్ద 2 వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఎప్పుడు...