కావలి: రైలు కింద పడి మృతి చెందిన మృతురాలి ఆచూకీ లభ్యం
రైలు కింద పడి మృతి చెందిన మృతురాలి ఆచూకీ లభ్యం కావలిలోని బుడంగుంట రైల్వే గేటు సమీపంలో రైలు పట్టాలపై మృతి చెందిన మహిళ ఆచూకీ లభ్యమైంది. మృతురాలు కావలిలోని క్రిస్టియన్ పేట ఒకటో లైన్‌కు చెందిన క్రిస్టీన(43)గా పోలీసులు గుర్తించారు. ఆమె రైల్వే గేటు వద్ద రైలు పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమె మృతి చెందింది.