పాలకొల్లు: కూటమి ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమైంది: YCP నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు
India | Sep 8, 2025
ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై నిరసన తెలియజేయడానికి ఈనెల 9న నర్సాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద నిర్వహించనున్న 'అన్నదాత పోరు'...