అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి విశ్వనాథ్ రెడ్డి పోస్టర్లు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు
Anantapur Urban, Anantapur | Apr 18, 2026
దేశంలో పెరుగుతున్న వికృతి జివాతి మానసిక ప్రవర్తి అక్రమ అక్రమాలు మరియు ప్రణాళిక బద్ధమైన కుట్రాలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి విశ్వనాథ్ రెడ్డి పోస్టర్లను శనివారం ఉదయం 9 గంటల 50 నిమిషాల సమయం లో ఆవిష్కరించారు.