అనంతపురం అర్బన్: పంగల్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి దంపతులకు తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | May 6, 2026
అనంతపురం నగర శివారులోని పంగల్ రోడ్డులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో అనంతపురం నగరానికి చెందిన లక్ష్మణ్ లక్ష్మి అనే ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.