జిల్లాలో పత్తి సేకరణకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు
మంగళవారం కలెక్టరేట్లో పత్తి కొనుగోలుపై సంబంధిత అధికారులు, ట్రేడర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పత్తికి క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.8,110గా నిర్ణయించినట్లు తెలిపారు.ఈ ఖరీఫ్ జిల్లాలో లక్షా 81 వేల 547 ఎకరాల్లో పత్తి సాగైందని,11,85,470 క్వింటాళ్ల దిగుబడి అంచనా వేశామని తెలిపారు.జిల్లాలోని 4 ఏ ఎం సి లలోని 27 జిన్